Page 855

చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. | Police Notice to Smita Sabharwal IAS ‪| hcu land issue

Share

చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. | Police Notice to Smita Sabharwal IAS ‪| hcu land issue

Allu Arjun Fan Pushpa Raj Arrested For Trolling Dy CM Pawan Kalyan’s Son

Share

Allu Arjun Fan Pushpa Raj Arrested For Trolling Dy CM Pawan Kalyan’s Son

మామ పై దాడి..| Daughter-in-law A*ttacks Old Aged Uncle | Khammam District Konayapalem Incident

Share

మామ పై దాడి..| Daughter-in-law A*ttacks Old Aged Uncle | Khammam District Konayapalem Incident

Ganta Srinivasa Rao Tweet: గంటా ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్‌

Share

Ganta Srinivasa Rao Tweet: గంటా ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్‌

రామ్ చరణ్, శివరాజ్ కుమార్ తో ‘పెద్ది’ పై భారీ అంచనాలు!

Share


రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ విడుదలకి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, ఇప్పట్లోనే ట్రెండింగ్‌లో ఉండటం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌లో క్రికెట్ షాట్‌తో కూడిన టీజర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియా రీల్స్ చూస్తుంటే, ఈ టీజర్ ఎంతటి పాపులారిటీని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 20% షూటింగ్ పూర్తి అయినా, ఇంతలా అద్భుతమైన అవుట్‌పుట్ అందించిన ‘పెద్ది’కు, ఫైనల్ రిలీజ్ తర్వాత ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవచ్చు.

ఈ చిత్రం ముఖ్య పాత్రలో నటిస్తున్న శివరాజ్ కుమార్, టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “రెండు రోజులు షూట్‌లో పాల్గొన్నాను. పెద్ది టీమ్‌తో పనిచేస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. బుచ్చిబాబు ఇచ్చే ప్రశంసలు ఎంతో ఎనర్జీ ఇస్తాయి. రామ్ చరణ్ లాంటి స్వీట్ పర్సన్‌తో కలిసి పని చేయడం వల్ల అతని ప్రేమలో పడిపోయాను. ఇంత పెద్ద స్టార్ ఈ విధంగా చెప్పడం చూస్తే, తెరపై వారి బాండింగ్ ఎంత గొప్పగా ఉంటుందో అర్థం అవుతుంది,” అన్నారు.

శివరాజ్ కుమార్, ‘పెద్ది’ స్క్రిప్ట్ ఎంతో గొప్పదిగా అభిప్రాయపడ్డారు. తన పాత్ర స్పెషల్ అయినప్పటికీ, అది చాలా బాగా వస్తుందని చెప్పి హైప్ పెంచేశారు. గత ఏడాది కూడా ఒక ఇంటర్వ్యూలో పెద్ది గురించి పెద్ద ఎలివేషన్లతో మాట్లాడారు శివన్న.

ఈ నేపథ్యంలో, ‘జైలర్’కి మించిన ఇంపాక్ట్ ‘పెద్ది’లో శివరాజ్ కుమార్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ‘జైలర్’లో తన పాత్ర ఎంత హిట్టయ్యిందో ఇప్పటికీ తెలియదని, “టిష్యూ పేపర్ బాక్స్ తీసుకువచ్చి, మీరు ఏం చేశారంటూ భార్య అడుగుతుంది,” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు శివన్న.

ఈ మధ్య కాలంలో ’45’ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర కలిసి నటిస్తున్నారు. వీరిరువురు కాంబోలో 30 సంవత్సరాల క్రితం వచ్చిన ‘ఓం’ సినిమాలో కూడా హిట్ చేశారు. ’45’ పై కూడా శాండల్‌వుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్ బి శెట్టి కూడా ఈ మల్టీస్టారర్‌లో భాగమయ్యారు.

పూజా హెగ్డే: రెట్రోలో సూర్య సరసన హోమ్లీ పాత్రతో రీ ఎంట్రీ

Share


పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో తన అదృష్టాన్ని డీజే దువ్వాడ జగన్నాథ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో విస్తరించింది. అయితే, అల వైకుంఠపురములో సినిమాలో ఆమె నటన ఆమెకు మరింత గుర్తింపును తెచ్చింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర బుట్టబొమ్మగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తరువాత అరవిందసమేత వీరరాఘవ, మహర్షి వంటి హిట్ సినిమాలు ఆమె కెరీర్లో వృద్ధిని సాధించాయి. అయితే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత పూజా హెగ్డేకు బాగా కలిసిన హిట్ సినిమాలు రాలేదు. రాధే శ్యామ్, ఆచార్య వంటి సినిమాలు నిరాశ పరిచాయి, అలాగే బీస్ట్ (డబ్బింగ్ మూవీ), సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్, దేవా వంటి హిందీ సినిమాలు కూడా ఆశించిన విధంగా విజయాన్ని సాధించలేదు.

ఇప్పటికే రెట్రో సినిమాపై పూజా హెగ్డేకు చాలా ఆశలు ఉన్నాయి. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. తెలుగు ప్రమోషన్లను మొదలుపెట్టిన పూజా హెగ్డే, 2022 తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించకపోయినా, ఆమె తిరిగి సినిమా రంగంలోకి రానున్నది. ప్రేమకథలో నటించడానికి సిద్దమైంది, అయితే హీరో, నిర్మాణ సంస్థ, దర్శకుడి వివరాలు మాత్రం చెప్పలేదు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో ఈ ప్రయాణం కొనసాగించాలని ఆమె ఆశిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పూజా హెగ్డే గతంలో శ్రీదేవి బయోపిక్ లో నటించాలని చెప్తూ, ఈ ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది. కానీ, బోనీ కపూర్ ఈ బయోపిక్ గురించి గతంలోనే స్పష్టం చేశారు, మరి ఈ అవకాశం ఉండే అవకాశం లేదు.

రెట్రో సినిమాలో పూజా హెగ్డే సూర్య సరసన అతని భార్యగా నటిస్తోంది. ఈ పాత్రలో ఆమె ఒక హోమ్లీ క్యారెక్టర్ పోషించనుంది. కేవలం గ్లామర్ కాకుండా, ఆమెకు పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సిన పాత్ర ఇది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆమె పాత్రను ఇలాంటి సవాల్‌గా డిజైన్ చేశాడు, ఇది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. రెట్రో సినిమాకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి, మరియు త్వరలోనే సూర్య ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొనబోతున్నాడు.

విశ్వంభరకు వైరల్ వేగం అవసరం!

Share


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర నుంచి ఇప్పటివరకు రెండు ప్రమోషనల్ కంటెంట్లు వచ్చాయి. తొలి టీజర్‌కు వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ సినిమాపై ఓ ముదురు నీడ వేసింది. టీజర్ ఇంపాక్ట్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదాలు పడటం, ఓటీటీ డీల్స్ ఆలస్యం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే డ్యామేజ్ తలచుకున్నా, టీమ్ వెంటనే అప్రమత్తమై విఎఫెక్స్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటోంది.

చిరంజీవి సూచనలతో దర్శకుడు వశిష్టకు దర్శక దిగ్గజాలు వివి వినాయక్, నాగ్ అశ్విన్లు సలహాలు ఇస్తున్నారని టాక్ ఉన్నా, అది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది.

ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ “రామ రామ” పాటకు ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. కీరవాణి కంపోజిషన్ మంచి మ్యూజికల్ క్వాలిటీ ఉన్నప్పటికీ, ట్రెండీ టచ్ లోపించడంతో యూత్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో “రఘుకుల తిలక రామా” అంటూ ఓ ప్రైవేట్ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రమోషన్ లేని పాటకి వచ్చిన స్పందన చూసి, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు ఆ పాట హక్కుల కోసం ఒరిజినల్ క్రియేటర్‌ను సంప్రదిస్తున్నారట. చార్ట్‌బస్టర్ అంటే అంతే—చెప్పకుండా హిట్ అవ్వడం!

విశ్వంభర టీమ్ ఇప్పుడు చేయాల్సిన పని స్పష్టంగా ఉంది. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ — అది కొత్త టీజర్ అయినా, ట్రైలర్ అయినా, లేక ఓ మేఘా మ్యూజికల్ నెంబర్ అయినా — ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేలా ఉండాలి. అటు ఫ్యాన్స్‌లో హైప్ తీసుకురావాలి, ఇటు బిజినెస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాలి.

ప్రస్తుతం మెగాఫ్యాన్స్ మొత్తం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో విశ్వంభర హైప్ పెంచాలంటే ప్రమోషన్ స్ట్రాటజీలో మెజిక్ చేయాల్సిందే. ప్రేక్షకుల మనసుల్లో “ఇదే మా మెగాస్టార్ ఫిల్మ్” అనిపించేలా ఒక పవర్‌పుల్ కంటెంట్ రావాల్సిన సమయం ఇదే!

హారర్, ఎమోషన్ మేళవింపు – రెండు సినిమాలు రంగంలోకి

Share


థియేటర్లలో పబ్లిక్ రాక తక్కువగా ఉండటం వల్ల బయ్యర్లు “అలో లక్ష్మణా!” అంటూ చేతులు పైకెత్తే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో నుండి ఊరట కలిగించేలా ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటిది ‘ఓదెల 2’, ఒక రోజు ముందుగానే రేపు గురువారం థియేటర్లలో విడుదల కాబోతోంది. తమన్నా, సంపత్ నంది ఆగకుండా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నారు. ట్రేడ్ వర్గాల్లో సినిమాకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, జనసామాన్యంలో స్పందన ఎలా ఉంటుందన్నది రేపటి మార్నింగ్ షోతో తేలనుంది. మాట ప్రాకారం మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే, ఇది మా ఊరి పొలిమేర 2, విరూపాక్ష తరహాలో ప్రేక్షకుల ఆదరణతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

కథ విషయానికొస్తే, చనిపోయిన మనిషి ఆత్మ తిరిగి ఊళ్లోకి వచ్చి అల్లరి చేస్తే, శివశక్తిగా మారిన ఓ మహిళ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందిందన్న థీమ్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇందులో హీరో కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకం చాలా బలమైనది. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈవెంట్‌కు హాజరై, చిత్రాన్ని మెచ్చుకోవడంతో పాటు మద్దతు తెలపడం ఓపెనింగ్స్ పరంగా సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా విజయశాంతి పోషించిన తల్లి పాత్రను చిత్ర బృందం బాగా హైలైట్ చేస్తోంది. చివరి 15 నిమిషాల్లో ఎమోషనల్ క్లైమాక్స్ బాగా కదిలిస్తుందని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

రెండు సినిమాలూ తమదైన బలాలూ, బలహీనతలూ కలిగి ఉన్నాయి. ఓదెల 2 ట్రైలర్‌ లో హారర్ ఎలిమెంట్స్ ‘అరుంధతి’ స్టైల్‌లో కనిపించినా, వాటిని కథలో ఎలా జస్టిఫై చేశారన్నదే సినిమా సక్సెస్‌ను నిర్ణయించనుంది. తమన్నా ఇమేజ్ కూడా సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది.

మరోవైపు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో తల్లి భావోద్వేగం ప్రధాన ఆకర్షణైనా, ఇది బేసిక్గా కమర్షియల్ ఎంటర్‌టైనరే. కథ పరంగా కొత్తదనం లేకపోయినా, సగటు ప్రేక్షకుడిని రెండున్నర గంటలు ఎంగేజ్ చేయగలిగితే పటాస్ తరహాలో మరో హిట్ కళ్యాణ్ రామ్ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది.

అన్నట్టు, పోటీలో ఉన్న ఈ ఇద్దరూ—తమన్నా, కళ్యాణ్ రామ్—ఏడేళ్ల క్రితం ‘నా నువ్వే’ అనే చిత్రంలో జంటగా నటించిన విషయం మర్చిపోకూడదు. ఆ కలయిక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రెండోసారి ఢీ కొట్టడం విశేషం!

హరిహర వీరమల్లుకు బ్రేక్ వెనక బ్రేక్

Share


పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని ప్రాజెక్టుగా మారిన హరిహర వీరమల్లు సినిమా మరోసారి విడుదల వాయిదాకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 9న గ్రాండ్‌గా విడుదలవుతుందన్న అంచనాలతో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఆశలపై ఇప్పుడు మరోసారి నీళ్లు చల్లే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

2020 ప్రారంభంలో లాంచ్ అయిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే అనేక వాయిదాలు ఎదుర్కొంది. సాంకేతికంగా భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటుండగా, రెండవ భాగంగా రూపొందుతున్న విశేషం కూడా తెలిసిందే. ఫ్యాన్స్ ఆశలు పెంచిన ఈ చిత్రం ప్రోగ్రెస్ లో తాత్కాలికంగా నిలిచినట్టు సమాచారం.

తాజా ఇంటర్నల్ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొన్ని కీలక సీన్లు మిగిలి ఉన్నా, డబ్బింగ్, విఎఫెక్స్, ఎడిటింగ్, రీ రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పీఆర్ వర్గాలు ఇటీవల స్పష్టం చేశాయి. అయినప్పటికీ, కొత్తగా ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం అభిమానుల్లో సందేహాలు పెంచుతోంది.

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యస్తతలు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు — ముఖ్యంగా వెన్నునొప్పి వంటి అంశాలు షూటింగ్ ఆలస్యానికి కారణమవుతున్నట్లు సమాచారం. ఒకవైపు కొన్ని రోజులు డేట్స్ వస్తే షూట్ పూర్తవుతుందన్న ఆశలు వున్నా, మరోవైపు అవి తీయకుండానే పార్ట్ 1 కు సంబంధించిన ఫైనల్ కట్ సిద్ధమవుతుందన్న ప్రచారం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మే 9 విడుదలపై స్పష్టత రావాల్సిన అవసరం అత్యవసరం అయింది. ఇప్పటికే ఎన్నో వాయిదాలు చూసిన ఈ సినిమా — 2022 సంక్రాంతి నుంచి, 2023 వేసవి, 2024 డిసెంబర్, తాజాగా 2025 మే వరకు సాగిన తారీఖుల ప్రయాణం — సినిమా మీద ఉన్న బజ్‌ను తగ్గించేసింది. అయినా కూడా, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, నిర్మాత ఏఎం రత్నం లపై అభిమానులకు నమ్మకం ఉంది.

విజువల్ గ్రాండియర్‌, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి సంగీతం, టెక్నికల్ టీమ్ ప్రతిభ — ఇవన్నీ కలిసే హరిహర వీరమల్లును ఒక అద్భుతమైన చారిత్రక చిత్రంగా నిలిపే అవకాశం ఉంది. కానీ, ఈ గమ్యం ఎప్పుడు చేరుతుందనేది మాత్రం ఇంకా అనుమానాలనే రేపుతోంది.

Rickey ధోతి Function కి Rudevd హడావిడి || Keerthi Jai Dhanush

Share

Rickey ధోతి Function కి Rudevd హడావిడి || Keerthi Jai Dhanush

మేనకోడలు వోణి Function😍 || Sidshnu

Share

మేనకోడలు వోణి Function😍 || Sidshnu

విశాఖలో మేయర్ పీఠం కోసం రసవత్తరంగా రాజకీయాలు | Visakha Mayor Post | YCP VS TDP | Special Report

Share

విశాఖలో మేయర్ పీఠం కోసం రసవత్తరంగా రాజకీయాలు | Visakha Mayor Post | YCP VS TDP | Special Report

జగన్ బెదిరింపులు లైవ్‌లో బయటపెట్టిన సీమరాజ | Seema Raja Reveals Shocking Facts Of Jagan

Share

జగన్ బెదిరింపులు లైవ్‌లో బయటపెట్టిన సీమరాజ | Seema Raja Reveals Shocking Facts Of Jagan

Firestorm’ Ready: Thaman Sparks Buzz for Pawan Kalyan’s OG

Share


Despite production delays, the buzz surrounding Pawan Kalyan’s upcoming films Hari Hara Veera Mallu (HHVM) and OG remains strong. While there is clarity on the current status of Hari Hara Veera Mallu, the team behind OG is awaiting the actor’s availability to resume the shoot.

In the midst of this, composer S. Thaman has stirred excitement with an update on OG’s first single. Titled ‘Firestorm’, the track is reportedly complete and ready for release. The song has been crooned by Tamil star Silambarasan TR (Simbu), and Thaman has expressed confidence in its impact. However, he affirmed that the song will only be released once the film’s shoot recommences, a strategic move aimed at maximizing momentum when production resumes.

The teaser of OG, which briefly featured a glimpse of this track, had already created a significant sensation upon its release, contributing to the mounting anticipation.

Most of the film’s principal photography is already complete. The production team is now awaiting Pawan Kalyan’s dates to schedule the final leg of the shoot. Similarly, the team of Hari Hara Veera Mallu also requires a few more days of filming with the actor to bring their project to completion.

Currently, Pawan Kalyan is extensively engaged with political responsibilities and personal commitments, which have understandably caused delays in both projects. While there is public curiosity about whether releasing the song now could help maintain the film’s visibility, the creators believe that holding it back will have a stronger impact once filming resumes. Thaman emphasized that the song’s release will be timed to add renewed buzz at the right moment.

Directed by Sujeeth, OG stars Priyanka Arul Mohan opposite Pawan Kalyan and features an ensemble cast including Emraan Hashmi, Arjun Das, Sriya Reddy, Prakash Raj, Harish Uthaman, and Shaam.

As fans await further updates, the anticipation for OG and its high-octane soundtrack continues to grow, with Firestorm poised to make waves once it finally releases.

వీరమల్లుకే వార్నింగా ? తప్పదు మరి ? | Hari Hara Veera Mallu | Pawan Kalyan

Share

వీరమల్లుకే వార్నింగా ? తప్పదు మరి ? | Hari Hara Veera Mallu | Pawan Kalyan

Balakrishna Rumored for Jailer 2 as Shivaraj Kumar Confirms Return

Share


Jailer, one of South Indian cinema’s biggest success stories in recent times, marked a grand comeback for Superstar Rajinikanth. After a series of underwhelming performances at the box office, the Nelson Dilip Kumar directorial reinstated Rajinikanth’s mass appeal and reaffirmed his position in the top league of Indian cinema.

Following the phenomenal success of the first installment, the sequel to Jailer is currently underway, creating a wave of excitement among fans and industry insiders. Adding to the anticipation are rumors surrounding the possible inclusion of Nandamuri Balakrishna in the upcoming film.

Kannada superstar Shivaraj Kumar, whose impactful cameo in Jailer received thunderous response in theatres, has confirmed that he will be reprising his role in the sequel. In a recent media interaction, when asked about sharing screen space with Balakrishna, Shivaraj Kumar said, “I don’t know if he is acting in the film. But, it will be nice if he comes on board. I did Gauthamiputra Satakarni. Personally, we are very good friends.”

While an official confirmation regarding Balakrishna’s role is awaited, the mere speculation has stirred excitement among fans of both stars.

Meanwhile, Shivaraj Kumar is all set to make his full-fledged debut in Telugu cinema with Peddi, starring Global Star Ram Charan in the lead role. The veteran actor has already joined the film’s shoot, marking a significant milestone in his illustrious career.

With powerhouse talents aligning and cross-industry collaborations unfolding, Jailer 2 is shaping up to be one of the most anticipated projects in Indian cinema.

Rowdy Sheeter Incident In Old City Falaknuma | Hyderabad

Share

Rowdy Sheeter Incident In Old City Falaknuma | Hyderabad

ఇంటి దేవుడికి Munnu తల నీలాలు || Sri Mailarlingeshwara Temple || Lasya Talks

Share

ఇంటి దేవుడికి Munnu తల నీలాలు || Sri Mailarlingeshwara Temple || Lasya Talks

Sirrakaindhi Single Bathuku Promo | #Single | Sree Vishnu,Ketika,Ivana |Allu Aravind |Caarthick Raju

Share

Sirrakaindhi Single Bathuku Promo | #Single | Sree Vishnu,Ketika,Ivana |Allu Aravind |Caarthick Raju

ఛత్తీస్ గఢ్ లో ఎ*న్ కౌంటర్ | Maoists E*ncounter in Chhattisgarh

Share

ఛత్తీస్ గఢ్ లో ఎ*న్ కౌంటర్ | Maoists E*ncounter in Chhattisgarh

More Film News

More Political News