Posted inTelugu News
ఇళయరాజా మ్యూజిక్ పై మిస్కిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇళయరాజా సంగీతం అంటే మ్యూజిక్ లవర్స్‌కు ఎంతో ప్రత్యేకమైన అనుభవం. భాషతో సంబంధం లేకుండా ఆయన సంగీతం చాలా మంది అభిమానులకు ప్రేరణ ఇచ్చింది. పలు భాషల్లో ఎన్నో క్లాసికల్, ఎవర్గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి…