రంగీలా ‘హై రామా’ ట్యూన్ కోసం రెహమాన్ చేసిన అలజడి – ఆర్జీవీ ఫన్నీ రివీల్

తనదైన సృజనాత్మకతతో దశాబ్దాలుగా సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న స్వర మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్, ఎన్నో దిగ్గజ దర్శకులతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. మణిరత్నం, ఆర్జీవీ వంటి డైనమిక్ ఫిల్మ్‌మేకర్లతో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేశారు. 90లలో ఆర్జీవీ…

ధనుష్ 2025: ఏడాదికి మూడు సినిమాలతో అగ్ర స్టార్‌గా హంగామా

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇప్పట్లో ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా సవాలు అవుతుంది. కానీ మిడ్ రేంజ్ హీరోల్లో టాప్‌లో ఉన్న ధనుష్, విపరీతమైన స్పీడుతో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల చేస్తున్నారు. ఈ ఏడాది ధనుష్ ఇప్పటికే మూడు…

మళ్లీ ప్రేమకథల మాయలోకి మణిరత్నమా?

భారత సినిమా రంగాన్ని తన ప్రత్యేక శైలితో మలిచిన లెజెండరీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలోని గొప్ప దర్శకుల్లో ఆయన పేరు ముందుంటుంది. ప్రేమకథలను దేశీయ సమకాలీన సమస్యలతో ముడిపెట్టి, భావోద్వేగంగా చూపించడంలో ఆయనకు సమానం…

రామ్ చరణ్ ఫ్యాన్స్ లో నమ్మకం

ఇటీవలే విడుదలైన కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్ మిక్స్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, రామ్ చరణ్ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఇందుకు కారణం థగ్ లైఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమానే పెద్దికి కూడా సంగీతం అందిస్తున్న సంగతి.…

పెద్ధి షూటింగ్ జెట్ స్పీడ్‌లో: ఢిల్లీ షెడ్యూల్‌కు రెడీ

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ధి' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 2025 సమ్మర్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా చిత్రబృందం ఎటువంటి ఆలస్యం లేకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే…

ఏ.ఆర్. రెహమాన్‌కు కాపీరైట్ కేసులో ఢిల్లీ హైకోర్టు స్టే

కాపీరైట్ వివాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని ‘వీర రాజ వీర’ పాటకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు రావడంతో ఈ వివాదం తెరపైకి…

రామ్ చరణ్ స్పోర్టివ్ మాస్ ఎంటర్‌టైనర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సన సమక్షంలో తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీపై రోజుకో క్రేజీ అప్‌డేట్ వస్తోంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే, హీరో ఏ ఆటకు సంబంధించిన…

చావా’ సినిమాకు రెహమాన్ సంగీతంపై మిశ్రమ స్పందన

తమిళ లెజెండరీ మ్యుజీషియన్ ఏఆర్ రెహమాన్, బాలీవుడ్‌లో ఎన్నో భారీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఒక సమయంలో ఇండియాలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న రెహమాన్, హిందీలో 'తాళ్' వంటి అద్భుతాలను ఇచ్చాడు. అయితే, గత కొన్ని సంవత్సరాల్లో రెహమాన్…