Posted inTelugu News
ఐశ్వర్యరాయ్ రెడ్ సీ ఫెస్టివల్లో మెరిసి అభిమానులను ఆకట్టుకున్నారు
మాజీ విశ్వసుందరి, సీనియర్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం మరియు నటన ద్వారా దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె. తెలుగు, తమిళ్, హిందీ భాషల ప్రేక్షకులకోసం ఒక…