ఓటీటీలో మెప్పిస్తున్న కంగనా ‘ఎమర్జెన్సీ’ – సంజయ్ గుప్తా ప్రశంసలు!

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి స్వయంగా దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ థియేట్రికల్ రన్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఓటీటీలో విడుదలైన తర్వాత మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా పై ఇండస్ట్రీలో తొలుత ఉన్న ఊహాగానాలు, అంచనాలు ఎలా…