Posted inTelugu News
‘కాంతార: చాప్టర్-1’ – రిషబ్ శెట్టితో ఇండియన్ బాక్సాఫీస్‌లో సెన్సేషన్
గత కొన్ని సంవత్సరాల్లో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సెన్సేషన్‌గా నిలిచిన చిత్రం ‘కాంతార’. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సినిమాతో మొదటిసారి కన్నడేతర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సినిమాలో ఇంకెవరూ పెద్ద పేరున్న ఆర్టిస్టులు లేరు. మూడు…