ప్లాపుల మధ్య కార్తీ సెంటిమెంట్‌… మళ్లీ పుంజుకునే టైమా?

తమిళంతో పాటు తెలుగులోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తీ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ ఆసక్తికరమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భారీ విజయాలు అందుకుంటూనే, మరోవైపు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.…

కార్తీ అన్న‌గారు రిస్క్ చేస్తారా?

కొన్ని సినిమాలు ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ రిజల్ట్‌ను చూసుకుని, ఇతర భాషల్లో విడుదల చేయాలా వద్దా అన్న నిర్ణయానికి వస్తుంటాయి. ఇప్పటికే డబ్బింగ్ పూర్తయ్యినా, రిలీజ్ ఖర్చులు కూడా రాకపోవచ్చన్న భయంతో ఆ వెర్షన్‌ను ఆపేస్తారు. గతంలో…

కార్తీ-లోకేష్ గ్యాప్: ఖైదీ 2 వెయిటింగ్ రీజన్

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎల్ సీ యూ నుంచి ఖైదీ 2 షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ కార్తీ వేర్వేరు సినిమాలతో బిజీగా ఉండగా, లోకేష్ కనగరాజ్ కూడా తన పన్నుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ డిలేకి కారణం…

హిట్ 3 విజయోత్సవం: నాని కొత్త ప్రణాళికలు మరియు ఫలితాలు

హిట్ 3: ది థర్డ్ కేస్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ ను దాటింది మరియు విజయవంతంగా రెండో వారానికి ప్రవేశించింది. ఇండో-పాక్ సరిహద్దులో ఏర్పడిన యుద్ధ వాతావరణం కారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కువ ఈవెంట్లు నిర్వహించకుండా జాగ్రత్తగా ఉండిపోతున్నారు.…

గౌతమ్ మీనన్ – కార్తీ కాంబో సెట్స్ పైకి రానుందా?

దర్శకుడిగా గౌతమ్ మీనన్‌కు సరైన హిట్ దక్కి చాలా కాలమైంది. చివరగా డైరెక్ట్ చేసిన సినిమానే థియేటర్ల ముఖం చూడలేకపోయింది. దీంతో ప్రస్తుతం న‌ట‌న వైపుకు మ‌గ్గిపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.…

కార్తీ, ర‌జీషా విజయన్‌తో ‘ఖైదీ-2’లో హ్యాట్రిక్?

కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ క్షణం కూడా విరామం తీసుకోవడం లేదు. ప్రస్తుతం ఆయన ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. వా వ‌త్తాయార్తో పాటు స‌ర్దార్ 2 సినిమా షూటింగ్‌లోనూ పని…