Posted inTelugu News
కిరణ్ అబ్బవరం – సింపథీపై క్లారిటీ, హిట్లకు కంటెంట్ కీలకం!
యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం మంచి జోష్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘క’ సినిమా హిట్ కావడంతో, వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో కిరణ్ అబ్బవరం మార్కెట్ రేంజ్…