Posted inTelugu News
తండ్రి మద్దతుతో మాతృత్వాన్ని పొందిన సుస్మితా
ఎదిగిన పిల్లలు ఏదైనా చేయాలని కోరుకుంటే, తల్లిదండ్రులు అడ్డు అడ్డంకులు పెట్టకుండా సహకరిస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. కానీ "అది మనకి అవసరమా?" అని నిరుత్సాహపరిస్తే, ఆ పిల్లల భవిష్యత్తు ఆగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే 24 ఏళ్ల యువతి సుస్మితా సేన్…