Posted inTelugu News
ధనుష్‌కు ‘కుబేర’లో సవాళ్లతో కూడిన ప్రయాణం
కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఇప్పటికే టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. బాలీవుడ్లో సైతం ‘రాంజానా’ వంటి హిట్ సినిమాతో…