Posted inTelugu News
పద్మశ్రీ మాధవన్: నటన, నిబద్ధతకు దక్కిన గౌరవం
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్‌లతో పాటు తమిళ నటుడు ఆర్. మాధవన్‌కు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. మ్యాడీగా ప్రేక్షకులకు సుపరిచితమైన ఆర్. మాధవన్‌కు ఈ…