2025 బాక్సాఫీస్ యుద్ధం: వార 2 vs కూలి ఆగస్ట్ 14, జైలర్ 2 vs నీల్ వచ్చే ఏడాది!

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా భావిస్తున్న వార 2 మరియు కూలి సినిమాలు ఆగస్ట్ 14 రోజున విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు పోటీలో ఉండటం…

రజనీకాంత్ ‘జైలర్ 2’ స్పీడ్: భారీ ప్లానింగ్, వేగంగా షూటింగ్!

ప్యాన్ ఇండియా సినిమాలు తరచుగా ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో, స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమానే రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నారు. అయితే, ఏడు పదుల వయసులో కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తనదైన వేగంతో దూసుకుపోతున్నారు. కేవలం ఆరు…

రజనీకాంత్ & మోహన్‌లాల్: సూపర్ స్టార్ స్క్వేర్

రజనీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో, ఆయన కొత్త ప్రాజెక్టులపై expectations చాలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో త్వ‌రలో రిలీజ్ అవనున్న 'కూలీ' సినిమా, రజనీకాంత్ స్టార్‌ కాస్టింగ్‌కి అడ్డంకిలేమని చెప్పుకోవచ్చు. ఈ…

‘జైలర్ 2’లో చిరు-బాలయ్య కలయిక నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి - న‌టసింహ బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఎప్పటినుంచో నెలకొని ఉంది. చిరంజీవి స్వయంగా బాలయ్యతో కలిసి నటించాలని కోరిక వ్యక్తం చేయడంతో ఈ కాంబోపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ భారీ…

50 ఏళ్ల కెరీర్‌లో విలక్షణ శైలితో దుమ్మురేపుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్

భారతీయ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తున్న స్టార్ రజనీకాంత్, 70 ఏళ్లు దాటినా తన సూపర్‌స్టార్ హోదాను కొనసాగిస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూనే ఉన్నాడు. 1975లో తెరపై అడుగుపెట్టిన ఆయన అప్పుడు ఉన్న ఆకర్షణ, 2025లో కూడా…

రజినీకాంత్-వెట్రిమారన్ సినిమా పై ఊహాగానాలు!

ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న రజినీకాంత్, ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ "కూలీ" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న…

అట్లీ ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్!

ప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ పలు ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. హీరోలు కూడా మల్టీస్టారర్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ క‌లిసి "ఆర్ఆర్ఆర్" సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద దృష్టిని ఆకర్షించి సునామీ సృష్టించారు. ఇప్పుడు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో…