Posted inTelugu News
శ్రీలీలకు అజిత్ కొత్త సినిమాలో క్రేజీ ఆఫర్
కన్నడ సినిమాతో కెరీర్ను ప్రారంభించిన శ్రీలీల, ఆ తరువాత టాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే సక్సెస్ఫుల్ హీరోయిన్గా స్థిరపడింది. ఇటీవలి కొన్ని చిత్రాలు పెద్ద విజయం సాధించకపోయినా, ఆమెకు ఆఫర్లు మాత్రం తగ్గలేదు. కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా…