Posted inTelugu News
మాస్ జాతర టికెట్ రేట్లు పెంచని స్మార్ట్ నిర్ణయం
ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ ఎంత ఉన్నా, అవకాశం దొరికిందంటే చాలు — టికెట్ రేట్లు పెంచేసుకోవడం నిర్మాతల ట్రెండ్‌గా మారిపోయింది. అయితే దీనివల్ల లాభం కంటే నష్టం పొందిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అధిక టికెట్ ధరల కారణంగా “యావరేజ్”…