Posted inTelugu News
టెంపర్ – ఎన్టీఆర్ కెరీర్ను మార్చిన సినిమా!
ప్రతి హీరో కెరీర్లో కొన్ని సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జూ. ఎన్టీఆర్ కెరీర్లో అలా ప్రత్యేకమైన సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే చిత్రం "టెంపర్". ఈ సినిమా ప్రారంభమైన క్షణమే చిరస్మరణీయమైనది. దర్శకుడు పూరీ జగన్నాథ్, "ఇది మీ ఎన్టీఆర్…