పెళ్లి తర్వాత అభిమానులకు క్షమాపణలు చెప్పిన జాలి రెడ్డి

కన్నడ నటుడు డాలీ ధనంజయ పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప చిత్రంలో జాలి రెడ్డి పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన ఆయన, తాజాగా తన ప్రేయసి ధన్యతను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి మైసూరులో ఘనంగా జరిగింది. మైసూరుతో…