మజాకా, రావు రమేష్ లవర్ బాయ్ అవతారం & ఎమోషనల్ సీన్స్ హైలైట్!

సందీప్ కిషన్, రావు రమేష్, రీతూ వర్మ, అన్షు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల…

నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబో సెట్స్ పైకి వచ్చేనా?

ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత గ్యాప్ ఏర్పడినా, కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టాక, కేవలం జాతిరత్నాలు మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రమే…

నేచురల్ స్టార్ నాని – బ్లాక్‌బస్టర్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ - 3 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తన స్వంత నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తున్న నాని, ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు తీసుకెళ్లాడు.…

‘జన నాయగన్’పై అనిల్ మౌనం.. ఎందుకు?

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు తీసి అన్నింటినీ విజయవంతం చేసిన ఈ డైరెక్టర్, తన సినిమా వేరే భాషలో రీమేక్ అవుతుందనే…

అనుష్క ‘ఘాటి’ – రియల్ యాక్షన్‌తో అదరగొట్టనుందా?

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘ఘాటి’ సినిమా భారీ అంచనాల మధ్య త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో జరిగిన ఓ నిజ ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అనుష్క ఓ…

త్వ‌ర‌లో వెండి తెర‌పై బంగారు ద‌ర్శ‌కుడి క‌థ‌

ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కళా తపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ జీవిత ఆధారంగా "విశ్వ దర్శనం" పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. జనార్ధన మహర్షి ఎంతో…

కింగ్ డమ్‌తో విజయ్ దేవరకొండ మాస్ దూకుడు!

విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వరుసగా మాస్ ఎంటర్టైనర్స్ ప్లాన్ చేస్తున్నాడు. గతేడాది ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరచడంతో, ఇకపై ప్రతి సినిమా హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్…

బాలయ్య ‘అఖండ 2’ కోసం భారీ రెమ్యూనరేషన్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో అగ్రగామిగా దూసుకుపోతున్నాడు. ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య, తాజాగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘డాకు మహారాజ్’తో మరో విజయాన్ని తన ఖాతాలో…

హరిహర వీరమల్లో ఔరంగజేబు పాత్రపై ఆసక్తికర సమాచారం

బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిస్తున్న 'చావా' సినిమా మీద ప్రేక్షకులు విపరీతమైన అభిమానం కనబరిచారు. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఆకట్టుకున్నాడు, అయితే అతనికి ఎదురుగా ఔరంగజేబు పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా కూడా అంతే సర్ప్రైజ్ గా నిలిచాడు.…

చావా’ సినిమాకు రెహమాన్ సంగీతంపై మిశ్రమ స్పందన

తమిళ లెజెండరీ మ్యుజీషియన్ ఏఆర్ రెహమాన్, బాలీవుడ్‌లో ఎన్నో భారీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఒక సమయంలో ఇండియాలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న రెహమాన్, హిందీలో 'తాళ్' వంటి అద్భుతాలను ఇచ్చాడు. అయితే, గత కొన్ని సంవత్సరాల్లో రెహమాన్…

హరి హర వీరమల్లు విడుదలపై సందిగ్ధత, పవన్ షెడ్యూల్ కీలకం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మొదట సంవత్సరాల క్రితమే విడుదల కావాల్సి ఉండగా, అనేక కారణాలతో…

సూర్య తెలుగు సినిమాలతో మల్టీస్టారర్ ప్రాజెక్ట్

కోలీవుడ్ స్టార్ సూర్య, తన ప్రత్యేకమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో అభిమానులను అలరించిన ఈ నటుడు, చాలా కాలం తరువాత తెలుగు దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడని తాజా సమాచారం. గతంలో రామ్ గోపాల్ వర్మ "రక్తచరిత్ర" సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన…