Posted inTelugu News
టాలీవుడ్‌లో బిజీ అవుతున్న అందాల నిధి అగర్వాల్
సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. పేరు తగ్గట్లే అందాల నిధిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.…