Posted inTelugu News
వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ దసరాకి షిఫ్ట్ అవుతుందా?
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత, ఆ సినిమాకు తగిన రేంజ్లోనే తన తదుపరి ప్రాజెక్ట్ను ప్లాన్ చేశాడు. ఈసారి వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. హారి హాసిని ప్రొడక్షన్స్…