Posted inTelugu News
మురగదాస్ ఐదేళ్ల గ్యాప్ తరువాత మదరాసీతో తిరిగి
స్టార్ డైరెక్టర్ మురగదాస్ గత ఐదు సంవత్సరాలుగా పెద్దగా కనిపించకపోవడం తెలిసిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేసిన దర్బార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత, ఎలాంటి సినిమా చేయకుండా ఇంటికే పరిమితి అయ్యారు. ఈ సమయంలో మురగదాస్ పేరు ఇండస్ట్రీలో కూడా ఎక్కువ…