Posted inTelugu News
రామ్-ఉపేంద్ర కాంబో: మైత్రి మూవీ క్రేజీ ఎంటర్టైనర్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉన్నారు. అయితే, ఈ సమయంలో ఆయన ఆశలన్నీ రాబోయే సినిమా మీదే ఉన్నాయి. ‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ షూటింగ్…