నాగార్జునకు ఈ ఏడాది డబుల్ ట్రీట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది 'నా సామిరంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఆయన సోలో హీరోగా కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగార్జున ఈ…

కుబేరపై శేఖర్ కమ్ముల భావోద్వేగ స్పందనలు

తెలుగు సినీ పరిశ్రమలో శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు విడుదలవుతాయంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడటం సహజం. అందుకు కారణం గతంలో ఆయన తీసిన ప్రతి చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాలతో మమేకం చేయడం, మంచి కథనాలతో అలరించడం.…

పవన్‌తో సినిమా చేసేందుకు ధనుష్ ఆసక్తి

కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలో, ధనుష్ హీరోగా నటించిన మూవీ 'కుబేర' విడుదలకు సిద్ధమైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ధనుష్ ఒక బిచ్చగాడిగా, నాగార్జున ఓ కోటీశ్వరుడిగా…

రష్మిక విజయ్ దేవరకొండపై ఓపెన్ కామెంట్స్ వైరల్

త‌మిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "కుబేర" మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున…

ధనుష్‌కు ‘కుబేర’లో సవాళ్లతో కూడిన ప్రయాణం

కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. బాలీవుడ్‌లో సైతం ‘రాంజానా’ వంటి హిట్ సినిమాతో…

జైలర్ 2లో నాగార్జున విలన్?

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో హీరోగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా అక్కినేని నాగార్జునను తీసుకోవాలని దర్శకులు ఆలోచిస్తున్నారన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫ్యాన్స్‌లో కొంత ఆసక్తి, కొంత అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికే…

లార్జర్ దెన్ లైఫ్ పాత్రలే పాన్ ఇండియా విజయ రహసం: నాగార్జున

బాహుబ‌లి‌తో ప్రభాస్, కేజీఎఫ్‌తో య‌ష్‌, పుష్ప‌తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించారు. ఈ దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. సినిమాల్లో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆస‌క్తిక‌రంగా, ఈ చిత్రాలు త‌మ…

అఖిల్ మాస్ అవతారం: లెనిన్‌తో కమర్షియల్ టార్గెట్!

అక్కినేని యువ హీరో అఖిల్ తన 6వ సినిమాగా ‘లెనిన్’ ను అధికారికంగా ప్రకటించారు. మురళి కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాను హైప్‌ చేయడం చూస్తే, ఇది…

కుభేర త్రయం మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధం!

కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న "కుభేర" సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబయి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా, నాగార్జున ఈడీ ఆఫీసర్‌గా…

నాగార్జున – నాగచైతన్య ల్యాండ్‌మార్క్ సినిమాలు త్వరలో?

కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య తమ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లను ఒకేసారి ప్లాన్ చేస్తున్నారా? తండ్రీ-కొడుకులు ఇద్దరూ ఒకే ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నారా? అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున తన 100వ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని భావిస్తున్నారు.…

కొత్త కధలు – కొత్త మార్గం!

'సామజవరగమన'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను-నందు ద్వయం, రచయితలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు, భాను భోగవరపు రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెడుతుండగా, నందు కూడా తన దర్శకత్వ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. తాజా…

నాగార్జున కోసం మొదలైన కథ వెంకటేష్ వద్ద ఆగింది!

ఈ తరం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది 2013లో విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతోనే. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఘన విజయాన్ని…