Posted inTelugu News
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ కొత్త ప్రధాన కేంద్రం
సాంకేతిక, వ్యాపార, వినోద రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ తన గ్లోబల్ హబ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ తన కొత్త విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. భారత కార్యకలాపాల్లో…