Posted inTelugu News
అడవి శేష్ ప్రపోజల్ తిరస్కరించిన పవన్?
పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా ప్రకటించి మూడేళ్లు కావస్తోంది. అయితే ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. దర్శకుడు సుజీత్ ఈ ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ రాజకీయ భాధ్యతల కారణంగా…