Posted inTelugu News
పుష్ప-2 పై రాకేష్ రోషన్ సెటైర్, బాలీవుడ్ స్పందన
ఇటీవల విడుదలైన 'పుష్ప-2' పాన్ ఇండియాలో నూతన రికార్డులను సృష్టించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భారీ వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా, టాలీవుడ్లో నెంబర్ వన్ వసూళ్ల చిత్రంగా నిలిచింది. 'బాహుబలి-2' రికార్డులను బద్దలకొట్టి సరికొత్త చరిత్రను నెలకొల్పింది. బాలీవుడ్లో…