Posted inTelugu News
రామ్ చరణ్, శివరాజ్ కుమార్ తో ‘పెద్ది’ పై భారీ అంచనాలు!
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, ఇప్పట్లోనే ట్రెండింగ్‌లో ఉండటం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో క్రికెట్ షాట్‌తో కూడిన టీజర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సోషల్…