“బెంచీపై నుంచి బిలియనీర్ వరకు: అమితాబ్ బచ్చన్ స్పూర్తిదాయక ప్రయాణం”

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జీవితం నిజమైన స్పూర్తిదాయక కథ. ఒక్కప్పుడు ముంబై వీధుల్లో ఓ బెంచీపై నిద్రించిన ఈ శాహెన్‌షా, అప్పుల కారణంగా అన్నీ కోల్పోయినా మళ్లీ ఎదిగిన ఘన చరిత్ర కలవాడు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న బిగ్ బీ,…