Posted inTelugu News
బాలయ్య ‘డాకు మహారాజ్’: గ్లామర్ కంటే పెర్ఫామెన్స్ పై దృష్టి!
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే సాధారణంగా మినిమం రెండు హీరోయిన్లు ఉంటాయి. కానీ, వాటి పాత్రలకు కథలో పెద్ద ప్రాధాన్యం ఉండకపోవడం, ఎక్కువగా గ్లామర్ పక్కాగా చూపించడం కామన్. అటువంటి కథలలో హీరోయిన్లు మేజర్‌గా గ్లామర్ డాల్స్ గా మాత్రమే ఉంటారు.…