పోలో ఆడుతుండగా సంజయ్ కపూర్ మృతి — బాలీవుడ్, వ్యాపార వర్గాల్లో దిగ్బ్రాంతి

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ హఠాన్మరణం బాలీవుడ్ ని, వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంగ్లాండ్‌లో గార్డ్స్ పోలో క్లబ్‌లో పోలో ఆడుతుండగా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. ఆట జరుగుతున్న…

వివేక్ అగ్నిహోత్రిపై ఫైల్స్ సినిమాల విమర్శలు

వివేక్ అగ్నిహోత్రి పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. హేట్ స్టోరీ, జిద్, బుదాన్ ఇన్ ట్రాఫిక్ జామ్, జున్నో నియాత్ వంటి సినిమాలతో తనదైన మార్క్ చూపించిన ఆయన, ఆ తరువాత "ది తాష్కెంట్ ఫైల్స్", "ది…

దీపికా-సందీప్ వంగా వర్క్ షెడ్యూల్ వివాదం

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, దీపికా సెట్స్‌లో 8 గంటలు పనిచేయలేనని, కేవలం 6 గంటలు మాత్రమే పని చేయగలనని డిమాండ్ చేయడంతో…

అమితాబ్‌ బచ్చన్‌ ట్రోల్స్‌పై కఠిన స్పందన

సినిమా ఇండస్ట్రీలో ప్రతి స్టార్‌ ఒక సమయంలో విమర్శలు, ట్రోలింగ్‌ ఎదుర్కొంటారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్‌ వారి మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం సామాన్యం. భాషా భేదాలు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా, ప్రతీ భాషా ఇండస్ట్రీలో స్టార్‌లపై ట్రోల్స్‌ జరుగుతూనే ఉంటాయి.…

కంగనాకు అభిమానిని పంపిన కాంచీపురం చీర – ‘ఎమర్జెన్సీ’పై ప్రశంసలు

‘ఏక్ నిరంజన్’ సినిమాతో ప్రభాస్ సరసన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ తరచూ తన బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా, ఇప్పుడు ‘ఎమర్జెన్సీ’ అనే విభిన్నమైన…

సైఫ్ అలీఖాన్ దాడి కేసు: కోర్టులో అమృతా అరోరా సాక్ష్యం

2012లో ముంబయిలోని ఐదునక్షత్ర హోటల్‌లో జరిగిన ఒక ఘర్షణ కేసు మరోసారి కోర్టులో చర్చనీయాంశమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితుల బృందంతో కలిసి హోటల్‌లో భోజనం చేస్తుండగా, ఎన్నారై వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మ అక్కడికి వచ్చారు. సెలబ్రిటీల…

సోనూసూద్ భార్య సోనాలి సూద్ యాక్సిడెంట్ – ప్రాణాపాయం తప్పింది

ప్రముఖ నటుడు, సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న సోనూసూద్ భార్య సోనాలి సూద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనాలి సూద్ తన సోదరి, సోదరి కుమార్తెతో కలిసి ముంబై-నాగపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా…

‘పీకే’ విజయం వెనుక అసంతృప్తి – ఆమిర్, హిరాని వ్యాఖ్యలు

2014లో విడుదలైన ‘పీకే’ భారతీయ సినీ చరిత్రలోనే అద్భుతమైన బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అప్పట్లోనే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ‘3 ఇడియట్స్’ ద్వారా సంచలన విజయం అందుకున్న ఆమిర్…

తన ప్రతిభతోనే మెరిసిన ఆమిర్ సోదరి!

సినీ ఇండస్ట్రీలోకి పెద్ద నటుడి కుటుంబం నుంచి ఎవరైనా అడుగు పెడితే, వారికి ఆటోమేటిగ్గా గుర్తింపు వస్తుంది. అయితే, కొందరు మాత్రం తనదైన ముద్ర వేసుకోవాలని, సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తారు. బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినా సరే, సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచిన…

సల్మాన్ ఖాన్ భయానక విమాన అనుభవం – 45 నిమిషాల ఉత్కంఠ!

తాజాగా విమాన ప్రయాణాల భద్రతపై అనేక సందేహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గడచిన నెల రోజుల్లో మూడు అంతర్జాతీయ విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. విమాన ప్రయాణం అన్ని సమయాల్లో సురక్షితమనే నమ్మకాన్ని పెంచలేని పరిస్థితి ఏర్పడింది. వాతావరణ…

కామ్ గోయింగ్ హీరో నోట అలాంటి వ్యాఖ్యలు?

బాలీవుడ్ న‌టుడు షాహిద్ క‌పూర్ పాడ్ కాస్ట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు బాలీవుడ్‌లో వివాదాస్ప‌దంగా మారాయి. స‌ల్మాన్ ఖాన్, దీపికా ప‌దుకొణే, ర‌ణ‌వీర్ సింగ్ లపై ప‌రోక్షంగా సెటెర్లు గుప్పించిన‌ట్లు వార్త‌లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, షాహిద్ స‌ల్మాన్ ఖాన్‌ను టార్గెట్…

సల్మాన్ తో వివాహంపై అమీషా పటేల్ స్పందన!

స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్‌లో అందరి కళ్లలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' గా కొనసాగుతున్నాడు. వయసు పెరిగినా, మ‌గువ‌లు అత‌డి ప‌ట్ల ఆరాధ‌న రానివ్వ‌డం లేదు. కోస్టార్స్ లో చాలామంది హీరోయిన్‌లు సల్మాన్‌కి ప్ర‌పోజ్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, సల్మాన్…