Posted inTelugu News
మళ్లీ ప్రేమకథల మాయలోకి మణిరత్నమా?
భారత సినిమా రంగాన్ని తన ప్రత్యేక శైలితో మలిచిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలోని గొప్ప దర్శకుల్లో ఆయన పేరు ముందుంటుంది. ప్రేమకథలను దేశీయ సమకాలీన సమస్యలతో ముడిపెట్టి, భావోద్వేగంగా చూపించడంలో ఆయనకు సమానం…