ఓజీ సినిమా: పవన్‌ కళ్యాణ్ కొత్త స్టైలిష్ అవతారం

పవన్ కళ్యాణ్ ఇటీవల ‘హరి హర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిశ్రమ స్పందన పొందినప్పటికీ, అభిమానులు తదుపరి చిత్రం ‘ఓజీ’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నాడు. విశ్వసనీయ సమాచారం…