సీత పాత్రలో సాయి పల్లవి ఎంపికపై విభిన్న అభిప్రాయాలు!

సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎలాంటి పాత్రలో నటించినా, ఆ పాత్రకు ప్రాణం పోస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. "గ్లామర్ కన్నా నటన ముఖ్యమని" తన కెరీర్ మొత్తం సాయి పల్లవి నిరూపిస్తూనే వచ్చారు.…

రామాయణంలో మండోదరిగా కాజల్?

దంగ‌ల్‌ సినిమాతో అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన ద‌ర్శ‌కుడు నితేష్ తివారి ప్ర‌స్తుతం భారతీయ ప్రాచీన ఇతిహాసం రామాయ‌ణంను అత్యాధునిక సాంకేతికత‌తో తెర‌కెక్కిస్తున్నారు. శ్రీధర్ రాఘవన్ కథ అందిస్తుండగా, న‌మిత్ మల్హోత్రా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని న‌మిత్ మల్హోత్రా, హీరో య‌ష్…

సీతగా సాయి పల్లవి: రామాయణ్‌తో బాలీవుడ్‌ను గడగడలాడించేందుకు సిద్ధం!

సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సాయి పల్లవి, యువతలో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటించిన సినిమా అంటేనే క్వాలిటీ గ్యారంటీ అనే ముద్ర పడింది. తనదైన ఫాలోయింగ్‌ను సరిగ్గా గుర్తించిన సాయి పల్లవి, ప్రతి సినిమా ఎంపికలో చాలా జాగ్రత్తగా…

రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్

బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'రామాయణం'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, కైకయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, సూర్పణఖగా…