రజనీ – నెల్సన్ దిలీప్ కుమార్ మూడో మార్జ్!?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జైలర్ సూపర్ హిట్‌ అయిన తర్వాత, సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది…