వేల్పరి ఈవెంట్‌లో రజనీ కామెడీ టచ్, కూలి పై భారీ అంచనాలు

స్టైల్, స్వాగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల చెన్నైలో జరిగిన వేల్పరి లక్ష కాపీల సెలబ్రేషన్ ఈవెంట్‌లో తన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించారు. తన 75 ఏళ్ల వయస్సు గురించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు అక్కడ…

కూలీ ఓవర్సీస్ రికార్డు డీల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని ప్రధాన భాషల్లో ఒకేసారి విడుదల…

మహాభారతం తర్వాత రిటైర్ కాదు: ఆమిర్ ఖాన్ క్లారిటీ

మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్‌ తన…

జైలర్ 2లో నాగార్జున విలన్?

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో హీరోగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా అక్కినేని నాగార్జునను తీసుకోవాలని దర్శకులు ఆలోచిస్తున్నారన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఫ్యాన్స్‌లో కొంత ఆసక్తి, కొంత అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికే…

భరణి కల నిజం చేసిన థగ్ లైఫ్

-సినీ ఇండస్ట్రీలో ఏదీ ఖచ్చితంగా జరగదనుకోకూడదు. ఇవాళ మీకో అవకాశం వస్తే రేపటికి అది పోవచ్చు, ఒకరికి రాసిన పాత్ర ఇంకొకరికి దక్కవచ్చు. ఇటువంటి అనూహ్య పరిణామాలు సినిమా రంగంలో మామూలే. ఇటీవల థగ్ లైఫ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు, రచయిత…

రజనీ, కమల్ కాంబోలో సినిమా చేస్తారా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవై డెబ్బై వయసు దాటిన ఇద్దరు సీనియర్ స్టార్లతో మల్టీస్టారర్ చేయడం అంత సులభం కాదు. అసలు తక్కువ ఈడులో ఉన్న ఇప్పటి హీరోలను కలపడమే కష్టంగా ఉన్న దర్శకులు అందుకే ఇలాంటి కాంబోల గురించి ఆలోచించడం మానేశారు.…

వార్ 2 vs కూలి: ఆగస్ట్‌లో మాస్ హీరోల బాక్సాఫీస్ ఘర్షణ

ఈ ఏడాది ఆగస్ట్‌లో ఇండియన్ బాక్సాఫీస్‌పై భారీ స్థాయిలో మాస్‌ పోరు జరగబోతోంది. ఇది సాధారణ క్లాష్ కాదు. దేశంలోని ఇద్దరు మాస్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ మధ్య భారీ బాక్సాఫీస్ యుద్ధం కానుంది. ఆగస్ట్ 14న ఎన్టీఆర్, హృతిక్…

బాషా వెనుక రాజకీయ గేమ్: రజనీకాంత్ ఎక్స్‌పోజ్ చేసిన అసలైన కథ!

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాల్లో బాషాకి ప్రత్యేక స్థానం ఉంది. 1995లో విడుదలైన ఈ సినిమా రజనీకి తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. అయితే, ఈ మాస్ బ్లాక్‌బస్టర్ వెనుక రాజకీయంగా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.…

రజనీకాంత్ ‘జైలర్ 2’ స్పీడ్: భారీ ప్లానింగ్, వేగంగా షూటింగ్!

ప్యాన్ ఇండియా సినిమాలు తరచుగా ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో, స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమానే రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నారు. అయితే, ఏడు పదుల వయసులో కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తనదైన వేగంతో దూసుకుపోతున్నారు. కేవలం ఆరు…

రజనీకాంత్ & మోహన్‌లాల్: సూపర్ స్టార్ స్క్వేర్

రజనీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నేపథ్యంలో, ఆయన కొత్త ప్రాజెక్టులపై expectations చాలా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో త్వ‌రలో రిలీజ్ అవనున్న 'కూలీ' సినిమా, రజనీకాంత్ స్టార్‌ కాస్టింగ్‌కి అడ్డంకిలేమని చెప్పుకోవచ్చు. ఈ…

74 ఏళ్లకూ రజనీ మాస్ – బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 74 అయినా, ఇప్పటికీ యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ తన ఎనర్జీతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. చిన్న సినిమాలు కాకుండా భారీ బడ్జెట్, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో…

లూసీఫర్‌ సీక్వెల్‌: రజినీ స్పూర్తిగా మోహన్‌లాల్ ఎంట్రీ!

మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లూసీఫర్ మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా పృథ్వీరాజ్ తన దర్శక ప్రతిభను నిరూపించుకోగా, మోహన్‌లాల్ కూడా పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించారు. కేవలం హిట్…