Posted inTelugu News
ఫ్యాన్స్‌పై రామ్ హృదయాన్ని తాకే వ్యాఖ్యలు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుండటంతో, రామ్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక…