Posted inTelugu News
రామ్ పోతినేన, డిఫరెంట్ థ్రిల్లర్ తో కొత్త ప్రయోగం
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్లో లవ్ డ్రామా, మాస్ కమర్షియల్ సినిమాలతో పలు హిట్స్ అందుకున్నాడు. ‘‘ఇస్మార్ట్ శంకర్’’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేసిన రామ్, ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.…