Posted inTelugu News
సెకెండ్ సింగిల్ తోనైనా ఊపుతారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు లిరికల్ సింగిల్స్‌తో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన "మాట వినాలి" పాటను రిలీజ్ చేశారు. కానీ ఈ పాట మాత్రం శ్రోతల…