పృథ్వీరాజ్‌పై కుట్ర? మల్లికా సుకుమారన్ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీ ఏదైనా—సినీ రంగం, వ్యాపారం, రాజకీయాలు—ఎదగాలంటే పోటీ అన్నది సహజం. అయితే ఆ పోటీ ఎప్పుడూ హెల్తీగా ఉండదు. సినీ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా… ఎవరో ఒక్కరు ఎదగడం మొదలెడితే, వారిని కిందకి లాగడానికి ప్రయత్నించే వారు కూడా కనిపిస్తూనే ఉంటారు.…