Posted inTelugu News
ఫహాద్ ఫాజిల్‌తో వరుస సినిమాలు చేస్తున్న ఆర్కా మీడియా వర్క్స్
మాలీవుడ్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత పెద్ద నటుడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించడం ఫహాద్ ప్రత్యేకత. పాజిటివ్ రోల్ అయినా, నెగటివ్ రోల్ అయినా – అతనికి తనదైన ముద్ర…