Posted inTelugu News
మాటలే లేకుండా భయపెట్టిన విలన్ – సందీప్ వంగా మాస్టర్‌ప్లాన్!
కాప్ సింగం పంచ్ డైలాగులు చెబుతూ శత్రువులను చిత్తు చేయగలడు. సింహం కంటి చూపుతోనే చంపేస్తానని చెప్పగలడు. కానీ ఏ డైలాగ్ లేకుండా హీరో-విలన్ ఫేస్ఆఫ్ సన్నివేశాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి? కేవలం హావభావాలతోనే ఒక పాత్రను భీకరంగా చూపించడం సాధ్యమేనా?…