Posted inTelugu News
సన్నీ డియోల్ అఖండ 2లో గెస్ట్ రోల్: అభిమానులకు కొత్త సర్ప్రైజ్!
తాజాగా, నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 - తాండవం’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అఖండ సినిమా చేసిన ప్రభంజనం తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ వీడియో విడుదలైనప్పటి నుంచి సినిమాపై…