సమంత 15 ఏళ్ల సినిమా ప్రయాణం: గుర్తింపు, ఫిట్‌నెస్, భవిష్యత్తు

ఏ మాయ చేసావే సినిమాతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన సమంత, తక్కువ కాలంలోనే తనకు ప్రత్యేక గుర్తింపు, క్రేజ్, స్టార్‌డమ్ ను సంపాదించారు. ఈ సంవత్సరం ఆమె ఇండస్ట్రీలోకి వచ్చే 15వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నారు. ఈ కాలంలో ఎన్నో సక్సెస్‌లు,…

సమంత వేళ్ల రింగ్‌తో ప్రేమ రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్‌

స్టార్ హీరోయిన్‌ సమంత రుత్‌ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం, హెల్త్ అప్‌డేట్స్, ట్రావెల్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. ఇక కొంతకాలంగా…

సమంతకు టాలీవుడ్ దూరమా?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల టాలీవుడ్‌కు కొంత దూరంగా ఉంటూ, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన సమంత, అక్కడే మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. కానీ సమంత తెలుగులో…

టాటూలకు గుడ్‌బై చెప్పిన సమంత

సమంతకు టాటూలంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఒక సమయంలో ఆమె తన శరీరంపై అనేక టాటూలు వేయించుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పటికీ, వివాహానంతరం మూడు ప్రత్యేకమైన టాటూలను తన శరీరంపై ఆ గుర్తులుగా వేసుకుంది. అయితే ఇప్పుడు గతం…

సమంత తొలిసారి నిర్మాతగా – ‘శుభం’కు గ్రాండ్ ఎంట్రీ!

ప్రముఖ నటి సమంత తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన సినిమా 'శుభం' – ఓ ఆసక్తికరమైన కామెడీ థ్రిల్లర్‌. హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించిందీ ప్రవీణ్…

సమంత: పారితోషకాల్లో సమానత్వం కోసం పోరాటం

సినీ పరిశ్రమలో హీరోలు భారీ పారితోషకాలు అందుకుంటారు, కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం విషయం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ అంశం గురించి పలుమార్లు హీరోయిన్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఆ అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టటానికి ప్రేరణ లేదు. అయితే,…

స్వేచ్ఛగా జీవించడమే నిజమైన విజయం – సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారింది. ఒకప్పటి మయోసైటిస్ సమస్యను అధిగమించి, తిరిగి సినిమాల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సమంత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా తన కెరీర్, జీవిత పరమైన…

సిటాడెల్ కోసం సమంతకు ఉత్తమ నటి అవార్డు!

సమంత ఓవైపు మయోసైటిస్‌కు చికిత్స పొందుతూనే, మరోవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో యాక్షన్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. క్లిష్టమైన స్టంట్స్‌తో అదరగొట్టిన సమంతకు, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ప్రియాంకా చోప్రా నటించిన సిటాడెల్…

టాలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమైన సమంత!”

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు హిట్ సినిమాల తర్వాత కూడా సరైన కథ కోసం ఓపికగా వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఒకరు. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో…

చైతన్య అనుభవాలు: విడాకులు, తల్లిదండ్రుల సహకారం, నెపోటిజంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు

అక్కినేని నాగచైతన్య-సమంత జోడీని అభిమానులు ఎంతో ప్రేమించారు. టాలీవుడ్లో అత్యంత ప్రఖ్యాతమైన జంటలలో ఈ జంట ఒకటి. అయితే, ఈ జంట విడిపోయినపుడు అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. ఈ విషయంలో, కొంతమంది చైతూని, ఇంకొంతమంది సమంతను నిందించారు. విడాకులకు కారణం…

రామ్ చ‌ర‌ణ్ అభిమానించే ఉత్త‌మ నటి ఎవ‌రు?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానించే హీరోయిన్ గురించి ప్ర‌శ్నిస్తే, అనేకామార్లు వివ‌రించబడిన అంశం. చాలా మంది అభిమానుల‌కి, రామ్ చ‌ర‌ణ్ అభిమానించే హీరోయిన్‌గా స‌మంత పేరే ముందు నుంచి వినిపిస్తోంది. ఒక వేళ ఈ ప్రశ్న అడిగితే, "స‌మంత"…