తేరే ఇష్క్ మే: కృతి స్థానంలో యామీ గౌతమ్

బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ ధనుష్, కృతి సనన్ జంటగా ‘తేరే ఇష్క్ మే’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఒక రోమాంటిక్ లవ్ స్టోరిగా రూపొందుతోంది. ‘ఆత్రాంగిరే’ తరువాత ధనుష్ తో రాయ్ తిరిగి కలిసే ఈ…

పరదా మూవీ ప్రీమియర్ షోస్ సిద్దం

మలయాళం స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పరదా త్వరలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో నిర్మించారు. సినిమాలో మలయాళ్ నటి దర్శన,…

కూలీ సినిమా ప్రీ సేల్ రికార్డు

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా అభిమానులు, అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠ సృష్టిస్తోంది. రజనీకాంత్ క్రేజ్‌ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్ గత విజయాలతో కూడిన ట్రాక్ రికార్డు కారణంగా కూడా ఈ సినిమా మీద…

కమల్ హాసన్ పాఠం: ప్రమోషన్‌లోనే విజయ రహస్యం!

ఈరోజుల్లో సినిమా తీయడం ఒక్కటే కాదు… దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడం అంటే అంతకంటే పెద్ద బాధ్యత. ఒకప్పుడు హీరోలు షూటింగ్‌ పూర్తయిన వెంటనే తదుపరి ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోతుండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా రిలీజ్‌కు కనీసం నెల…

కన్నప్ప సినిమా, స్టార్ కాస్ట్ తో మంచు విష్ణు విజయం?

మంచు విష్ణు హీరోగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప అనేది ఈ రోజు పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మంచు విష్ణు భారీ బడ్జెట్ ను కేటాయించాడని ఇప్పటికే తెలిసింది. మంచు విష్ణు మాత్రమే…

అమీర్ ఖాన్ లాంచ్ చేసిన తండేల్ ట్రైలర్, నాగ చైతన్యపై ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే…