Posted inTelugu News
సినిమాకు కథే ప్రాణం: వెన్నెల కిషోర్
ఓ సినిమా రూపొందించాలంటే ఒక్కరిని కాదు, 24 శాఖల సమన్వయంతోనే సాధ్యం అవుతుంది. మొదటగా, మంచి కథ అవసరం. ఆ కథ రాయడం రచయిత చేతిలో ఉంటుంది. ఒక బలమైన కథే సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆ కథను దృశ్యరూపంలోకి తీసుకెళ్లే…