Posted inTelugu News
సుధీర్ బాబు జటాధర ఫ్లాప్‌పై నిరాశ
ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు తన కెరీర్లో ఇంకా కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడు. ప్రతీ సినిమాకీ తన శక్తిమేరకు కష్టపడి, ఫిట్నెస్ విషయంలోనూ, క్యారెక్టర్ డిమాండ్‌కి తగ్గట్టుగా స్వయంగా మార్పులు తెచ్చుకుంటూ పనిచేస్తున్నా — ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో…