సూర్యకు రీల్‌లో రీల్ టర్న్? “రెట్రో”తో కమర్షియల్ కమ్‌బ్యాక్ ఆశలు!

వర్సటైల్ యాక్టర్‌గా సూర్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, గత కొద్దికాలంగా ఆయనకు బాక్సాఫీస్‌ విజయాలు మాత్రం అంతగా సాధ్యం కాలేదు. ఎన్జీకే, కాప్పాన్, ET, 24, సింగం 3 లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో క్లిక్‌ కావడం…