Posted inTelugu News
సూర్య సిక్స్ ప్యాక్ వివాదం: శివ కుమార్ వ్యాఖ్యలపై విశాల్ స్పందన
సూర్య హీరోగా నటించిన 'రెట్రో' సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సూర్య తండ్రి శివ కుమార్ పాల్గొని తన కొడుకు సూర్య కెరీర్ ఆరంభంలో అనుభవించిన కష్టాలను పంచుకున్నారు. సూర్య గురించి మాట్లాడుతూ, “గంటలకొక…