Posted inTelugu News
జురాసిక్ రీ బర్త్ – విస్మయానికి తగ్గ కథానిక కాదు
1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ రూపొందించిన జురాసిక్ పార్క్ చిత్రంతో ప్రారంభమైన డైనోసార్ ప్రస్థానం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. అప్పటి టెక్నాలజీకి చిరునామాగా నిలిచిన ఈ చిత్రం, కేవలం ఇంగ్లిష్ వెర్షన్‌తోనే భారతదేశంలో భారీ వసూళ్లు సాధించి, హాలీవుడ్ సినిమాల కోసం…