అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ భారీ సైఫై ప్రాజెక్ట్

పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుండగా, కాస్టింగ్ నుంచి…