నాలుగు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో: వైరల్ ఏఐ ఫోటో సంచలనం

చూస్తున్నారు కదా ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్‌… ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు అనిపించేలా ఉంది. దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు మూలస్థంబాల్లా నిలిచిన స్టార్ హీరోలు — చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ — ఒకే ఫ్రేమ్‌లో రోడ్‌సైడ్ కాకా…